ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, May 31, 2014

ఏదయినా పని మొదలుపెట్టక ముందు ఆలోచించాలి కానీ, మొదలుపెట్టాకా ఇక దాని గురించి ఆలోచించకూడదు.ఇది నరేంద్ర మోడీ నమ్ముతాడో లేదో నాకు తెలియదు కానీ, ఆర్టికల్ 370 నుంచి మొదలయిన రచ్చ, ఇప్పుడు విద్యా వ్యవస్థకు, యూనిఫాం సివిల్ కోడ్ మీదకు మళ్ళింది. ఇంకా ఇటువంటివి ఏమయినా ఉన్నాయేమో చూసి అవి కూడా ఆయనకు చెప్పి వాటి మీదకు కూడా దృష్టి పెట్టేటట్టు చెయ్యవలసిన అవసరం మనకు ఉంది. అలాగే సేవ పేరుతో జరిగే మతమార్పిడులు, సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్న వారి సంగతి అన్నీ ఒకే సారి మొదలుపెట్టేయాలి. ఎక్కడా ఖాళీ అనేది ఇవ్వకూడదు. వేడిలో వేడి అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. గొడవలు కూడా ఒకేసారి జరిగి అదుపు చెయ్యబడాలి. అంతే కానీ రోజుకొకటి చొప్పున మొదలుపెట్టి ఈ దేశం ఉన్నంత కాలం వాటిని అలా పొడిగించుకుంటూ వెళ్ళడం వలన ఏ పనీ సరిగ్గా కాదు. అనవసర మొహమాటాలు అనవసరం.


       ఆయనన్నట్టు ఆయన చేసేది మంచి పనే కదా (కనీసం నాలాంటి ఊరోళ్ళ దృష్టిలో)

3 comments:

  1. తన్నాల్సిన వాళ్లందర్నీ ఒకేసారి తంతే వెధవలు, యేడుపు లన్నీ ఒకేసారి యేడుస్తారు.యెవడి యేడుపు యేదో వేరు వేరుగా తెలియక పోవదం వల్ల ఓదార్పుల బాబు జగన్ లాంటి వాళ్ళు కంఫ్యూస్ అవుతారేమో గానీ యెక్స్ గ్రేషియోల భారం తగ్గుద్ది!

    యెంత యేడ్చినా యే లాభమూ లేకపోవటం చూసి సిగ్గుపడి తన్నించుకున్నది నేను కాదు, నేను కాదు అని యెవడికి వాడు గప్ చుప్ సాంబారు బుడ్డి అయిపోతే మనల్ని గూడా తంతారేమో అని అనుమానం వచ్చిన వాళ్ళు తన్నించుకోకుందా ఉండాలంతే యేమి చేయాలో తెలుస్కుని బుధ్ధిగా ఉంటారు.

    అదీ సంగతి,శాంతిభద్రతల అంకం పూర్తిగా దారి కొస్తుంది, యేమంటారు?గంగా ప్రక్షాలనని జల వనరుల సాఖకి అనుసంధానం చేసినట్టు గా రామాల్య నిర్మాణాన్ని యే రోడ్లు భవనాల శాఖకో లేక పట్టణాభివృధ్ధి శాఖకో అనుసంధానించితే మొత్తం గొదవల నన్నిట్నీ అధికారికంగా ముగించెయ్యొచ్చు :-P)

    ReplyDelete
  2. అలాగే సేవ పేరుతో జరిగే మతమార్పిడులు, సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్న వారి సంగతి అన్నీ ఒకే సారి మొదలుపెట్టేయాలి. ఎక్కడా ఖాళీ అనేది ఇవ్వకూడదు. వేడిలో వేడి అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. గొడవలు కూడా ఒకేసారి జరిగి అదుపు చెయ్యబడాలి.
    >>
    తన్నాల్సిన వాళ్లందర్నీ ఒకేసారి తంతే వెధవలు, యేడుపు లన్నీ ఒకేసారి యేడుస్తారు.యెవడి యేడుపు యేదో వేరు వేరుగా తెలియక పోవడం వల్ల ఓదార్పుల బాబు జగన్ లాంటి వాళ్ళు కంఫ్యూస్ అవుతారేమో గానీ యెక్స్ గ్రేషియోల భారం తగ్గుద్ది!

    యెంత యేడ్చినా యే లాభమూ లేకపోవటం చూసి సిగ్గుపడి తన్నించుకున్నది నేను కాదు, నేను కాదు అని యెవడికి వాడు గప్ చుప్ సాంబారు బుడ్డి అయిపోతే మనల్ని గూడా తంతారేమో అని అనుమానం వచ్చిన వాళ్ళు తన్నించుకోకుందా ఉండాలంటే యేమి చేయాలో తెలుస్కుని బుధ్ధిగా ఉంటారు.

    అదీ సంగతి,శాంతిభద్రతల అంకం పూర్తిగా దారి కొస్తుంది, యేమంటారు?గంగా ప్రక్షాళనని జల వనరుల శాఖకి అనుసంధానం చేసినట్టు గా రామాలయ నిర్మాణాన్ని యే రోడ్లు భవనాల శాఖకో లేక పట్టణాభివృధ్ధి శాఖకో అనుసంధానించితే మొత్తం గొడవల నన్నిట్నీ అధికారికంగా ముగించెయ్యొచ్చు :-P)

    ReplyDelete
  3. అలాగే సేవ పేరుతో జరిగే మతమార్పిడులు, సెక్యులరిజం పేరుతో ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్న వారి సంగతి అన్నీ ఒకే సారి మొదలుపెట్టేయాలి. ఎక్కడా ఖాళీ అనేది ఇవ్వకూడదు. వేడిలో వేడి అన్నీ ఒకేసారి జరిగిపోవాలి. గొడవలు కూడా ఒకేసారి జరిగి అదుపు చెయ్యబడాలి.
    ???
    తన్నాల్సిన వాళ్లందర్నీ(ముఖ్యంగా కమ్యునిష్టుల్ని!) ఒకేసారి తంతే వెధవలు, యేడుపు లన్నీ ఒకేసారి యేడుస్తారు.యెవడి యేడుపు యేదో వేరు వేరుగా తెలియక పోవడం వల్ల ఓదార్పుల బాబు జగన్ లాంటి వాళ్ళు కంఫ్యూస్ అవుతారేమో గానీ యెక్స్ గ్రేషియోల భారం తగ్గుద్ది!

    యెంత యేడ్చినా యే లాభమూ లేకపోవటం చూసి సిగ్గుపడి తన్నించుకున్నది నేను కాదు, నేను కాదు అని యెవడికి వాడు గప్ చుప్ సాంబారు బుడ్డి అయిపోతే మనల్ని గూడా తంతారేమో అని అనుమానం వచ్చిన వాళ్ళు తన్నించుకోకుండా ఉండాలంటే యేమి చేయాలో తెలుస్కుని బుధ్ధిగా ఉంటారు.

    అదీ సంగతి,శాంతిభద్రతల అంశం అలా పూర్తిగా దారి కొస్తుంది, యేమంటారు?గంగా ప్రక్షాళనని జల వనరుల శాఖకి అనుసంధానం చేసినట్టు గా రామాలయ నిర్మాణాన్ని యే రోడ్లు భవనాల శాఖకో లేక పట్టణాభివృధ్ధి శాఖకో అనుసంధానించితే మొత్తం గొడవల నన్నిట్నీ అధికారికంగా ముగించెయ్యొచ్చు

    ReplyDelete