ఆర్.కె. లక్ష్మణ్ గారికి క్షమాపణలతో.............

Saturday, February 21, 2015

పాపం రంగరాయ మెడికల్ కాలేజీ



పూర్వ విధ్యార్ధులు ఎవరైనా తమకు చదువు నేర్పిన విద్యాలయాన్ని దేవాలయంలా చూసుకుంటారు. అందులో

పనిచేసే ఉపాధ్యాయులను వ్యతిరేకించే వారుంటారేమో కానీ, ఆ దేవాలయాన్ని వ్యతిరేకించరు. కొంత మంది పూర్వ

విధ్యార్థులైతే, వాటికి లక్షల లక్షల సొమ్ముని విరాళంగా ఇస్తారు.


కానీ మా కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ దరిద్రం ఏమిటో, ఆ పూర్వ విధ్యార్థులే (శవాలకు వైద్యం చేసి


సంపాదించింది చాలలేదనుకుంటా) దానికున్న స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నారని తెలిసింది. ఇంకా పూర్తి


వివరాలు అందాలి. నిజాయితీపరుడు, మా కాకినాడ మెడికల్ కాలేజీ పూర్వ విధ్యార్థి అయిన మన హెల్త్ మినిష్టర్


గారు, అది నిజమైతే ఏమి చేస్తారో చూడాలి.

2 comments:

  1. రామరాజుగారూ!,
    మీ బ్లాగులో కొన్ని టపాలు చదివాను. పలుకున్నట్టే ఉన్నాయి, కొనసాగించండి. శవాలకి వైద్యం చెయ్యడం కొంతమంది వైద్యుల జన్మ హక్కు :)

    ReplyDelete
    Replies
    1. కష్టేఫలీగారూ, ప్రయత్నిస్తున్నానండీ.

      Delete